Wednesday, March 4, 2026
Homeక్రైమ్ వార్తలుPhone Tapping | కొండల్‌రెడ్డికి సిట్ నోటీసులు

Phone Tapping | కొండల్‌రెడ్డికి సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోదరుడు అనుముల కొండల్ రెడ్డి(Kondal Reddy)కి ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) పోలీసులు తాఖీదులు (Notices) పంపారు. రేపు(గురువారం) పొద్దున 11 గంటలకు రావాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షం(Opposition)లో ఉన్నప్పుడు కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అతనితోపాటు మరికొంత మంది నేతలకు కూడా నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) లీడర్లు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యను కూడా రేపు విచారణకు రావాలని పిలిచారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News