Monday, March 2, 2026
HomeసినిమాRahul Sipligunj | ఓ ఇంటివాడైన రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj | ఓ ఇంటివాడైన రాహుల్ సిప్లిగంజ్

సింగర్ (Singer) రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి (Lover) హరిణ్య(Harinya)ను పెళ్లాడాడు. ఈ శుభకార్యం ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌(Hyderabad)లో జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించారు. పిల్లా పాపలతో నూరేళ్లు వర్థిల్లమని అక్షింతలు చల్లి దీవించారు. ఈ మ్యారేజ్ ఫొటోలు (Marriage Photos) సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ (Viral) అయ్యాయి. అభిమానులు (Fans) పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు (Wishes) చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News