Wednesday, March 4, 2026
HomeజాతీయంRecord Views | ‘శ్రీ హనుమాన్ చాలీసా’కి 500 కోట్ల వీక్షణలు

Record Views | ‘శ్రీ హనుమాన్ చాలీసా’కి 500 కోట్ల వీక్షణలు

ఫేమస్ మ్యూజిక్ రికార్డ్ కంపెనీ ‘టీ సిరీస్’ (T-Series) ఫౌండర్ గుల్షన్ కుమార్ (Gulshan Kumar) నటించిన ‘శ్రీ హనుమాన్ చాలీసా’ (Shri Hanuman Chalisa) గీతం రికార్డ్ నెలకొల్పింది. యూట్యూబ్‌లో.. దేశంలోనే అత్యధిక (500 కోట్ల) వీక్షణలను (Highest Views) సంపాదించుకుంది. ఈ వీడియో (Video) 14 ఏళ్ల కిందట (2011 మే 10న) అప్‌లోడ్ అయింది. టీ సిరీస్ భక్తి ఛానల్‌లో ఉన్న ఈ వీడియోలో సాంగ్‌ను పాపులర్ సింగర్ హరిహరన్ (Hariharan) పాడారు. లలిత్‌సేన్ (Lalithsen) సంగీతం సమకూర్చారు. తన తండ్రి నటించిన ఈ వీడియో సరికొత్త చరిత్ర సృష్టించడంపై ‘టీ సిరీస్’ ఎండీ భూషణ్ కుమార్ (Bhushan Kumar) హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News