Saturday, February 28, 2026
Homeసినిమాసీఎం చంద్రబాబును కలిసిన శివమణి

సీఎం చంద్రబాబును కలిసిన శివమణి

ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ సంగీత దర్శకుడు శివమణి కలిశారు. అమరావతి క్యాంప్ ఆఫీసులో కలిసి తన కుమారుడి పెళ్లికి రావాలని కోరారు. ఈ మేరకు వివాహ ఆహ్వానపత్రికను అందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News