- దేశవ్యాప్తంగా గుర్తింపు.
రాష్ట్రంలో మొదటి స్థానం. దేశంలో ఏడో స్థానంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఎంపికైన సందర్భంగా షామీర్పేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి శామీర్ పేట్ మండలాల ప్రజలు నాయకులు. శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ కు.చేరుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ ను. మరియు సబ్ ఇన్స్పెక్టర్ సోమిరెడ్డి. సబ్ ఇన్స్పెక్టర్ శేశివర్ధన్ రెడ్డి.

పలువురిని శాలువాతో ఘనంగా సత్కరించి. శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యకమంలో వంగరి హృదయ్ కుమార్ మాజీ వైస్ ఎంపీపీ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు. మరియు తపట్ల నరేందర్. గౌడ్.ముడుచింతల్ పల్లి మున్సిపల్ అధ్యక్షులు. జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి నరని దయాకర్. బీజేపీ శామీర్ పేట్ మండల ప్రధాన కార్యదర్శి తుంకి భాస్కర్. బీజేపీ ఉమ్మడి మండల సీనియర్ నాయకులు తుమ్మ వివేకానంద్. బీజేపీ మున్సిపల్ ఉపాధ్యక్షులు దొండ మహేష్ తదితరులు పాలొగొన్నారు.
