Saturday, March 28, 2026
Homeరంగారెడ్డిAccident | లారీని ఢీ కొన్న స్కూల్ బస్సు

Accident | లారీని ఢీ కొన్న స్కూల్ బస్సు

కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారం చౌరస్తాలో చీర్యాల్ డివైన్ గ్రేస్ స్కూల్ బస్సు, లారీని ఢీకొని బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News