సర్పంచ్ ఎన్నికల్లో తప్పకుండ నీవు పోటీలో ఉండాలి. గెలుపు ఓటములు సహజం. గెలిస్తే మంచి మంచి పనులు చేయు. ఓడితే ఈ జనానికి మన అవసరం లేదని కష్టించి పనుచేసుకో.. నిన్ను చూసి ఈ ఓటరే సిగ్గు పడతాడు. వాడు ఏడున్నన్ రారాజు అని. అనకొండ ఎదురుగ ఉందని పోటీలో ఉండటం ఎట్టి పరిస్థితిలో మానుకోకు. జనం బాగోగులు తెలిస్తే, ఏమేమి జెస్తావో సవివరంగా వివరించండి. విజయోస్తు! జయ విజయ సమెత, అవిజతాయా నమః
- సుధాకర్ తలారి
- Advertisement -
