Sunday, April 12, 2026
Homeరంగారెడ్డిసంక్రాంతి రద్దినీ దృష్టిలో పెట్టుకొని రోడ్డు వేయాలి

సంక్రాంతి రద్దినీ దృష్టిలో పెట్టుకొని రోడ్డు వేయాలి

  • జీవన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్టు మండలం పరిధి విజయవాడ వెల్లే డారిలో బాగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.ఈ సందర్బంగా రోడ్డు భవనాల శాక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాను ప్రకారం అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి విజయవాడ హైవేను సందర్శించారు.

ఈ సందర్భబంగా అబ్దుల్లాపూర్ మెట్టు 4వార్డు సభ్యుడు జీవన్ రెడ్డి అదికారులను కలిపి వివిధ సమస్యలను అదికారులకు వివరించారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని వాహన దారులకు ఇబ్బంధి లేకుండా విజయవాడ హైవే మయూరి కాంటా నుండి రామోజీ పిలిం సిటీ గేట్ వరకు ఒక పొర రోడ్డు వేయాలని అధికారులకు తెలియజేసారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News