మహబూబ్‌నగర్ ఎంపీ (Mahabubnagar MP) డీకే అరుణ.. రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము(Droupadi Murmu)తో కలిసి వారం రోజులు సౌతాఫ్రికా(South Africa)లో అధికారిక పర్యటన ముగించుకొని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఘనస్వాగతం (Grand Welcome) లభించింది. ఈ నేపథ్యంలో.. తనపై ఆదరాభిమానాలు చూపించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల జిల్లా, రంగారెడ్డి జిల్లాల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారత రాజ్యాంగం (130వ సవరణ) బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.
DK Aruna | సౌతాఫ్రికా నుంచి స్వదేశానికి
- Advertisement -
RELATED ARTICLES

