Monday, January 19, 2026
EPAPER
Homeవరంగల్‌ఉమ్మడి వరంగల్ జిల్లా 13 మున్సిపాలిటీలకు రిజర్వేషన్ ఖరారు

ఉమ్మడి వరంగల్ జిల్లా 13 మున్సిపాలిటీలకు రిజర్వేషన్ ఖరారు

వరంగల్ ఉమ్మడి జిల్లా 13 మునిసిపాలిటీలకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం శనివారం రిజర్వేషన్ ఖరారు చేసింది.

  1. మహబూబాబాద్-ఎస్టీ జనరల్,
  2. గ్రేటర్ వరంగల్- జనరల్,
  3. కేసముద్రం-ఎస్టీ మహిళ,
  4. మరిపెడ-జనరల్ మహిళా,
  5. తొర్రూర్-జనరల్,
  6. డొర్నకల్-ఎస్సీ జనరల్,
  7. పరకాల-జనరల్
  8. వర్ధన్నపేట-జనరల్,
  9. భూపాలపల్లి-బీసీ జనరల్
  10. ములుగు-బీసీ మహిళ
  11. నర్సంపేట-బీసీ మహిళా
  12. జనగామ-బీసీ జనరల్
  13. స్టేషన్ ఘన్పూర్-ఎస్సీ జనరల్

13 మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా పార్టీల నాయకులు సరుకులు సరాంజామాలు పోగు చేసుకున్నట్లు నిమగ్నమయ్యారు. ఆది నాయకత్వం వద్దకు పరుగులు పెడుతూ కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా అవకాశం కల్పించాలని తమ తమ శైలీలల్లో ప్రాధేయాలు పడుతూ బిజీబిజీగా గడుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News