దీపావళి (Diwali) పర్వదినం సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్‌రావు(N.Ramachandar Rao) సోమవారం చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి (Bhagyalakshmi) అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల(Telugu People)కు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సుఖసంతోషాలతో, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మ వారిని కోరుకున్నట్లు చెప్పారు.
Hyderabad | భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచందర్‌రావు
RELATED ARTICLES
- Advertisment -
