ఓడీఎఫ్(ODF) అండ్ బీడీఎల్(BDL) కార్మికుల(Workers) శ్రేయస్సు కోసం, వారి కోరిక మేరకు రాయచూర్-పర్బాని ఎక్స్‌ప్రెస్ రైలు(నంబర్ 17663/17664)ను మరియు హైదరాబాద్-విజయపుర ఎక్స్‌ప్రెస్ రైలు(నంబర్ 17030)ను శంకర్‌పల్లి స్టేషన్(Shankarpalli Station)లో ఆపటానికి రైల్వే శాఖ(Railway Ministry) అంగీకరించింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav)కు మెదక్ ఎంపీ(Medak MP) రఘునందన్‌రావు(Raghunandan Rao) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -
