Wednesday, October 29, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్‘ప్రైవేట్’ దోపిడీకి.. పగ్గాలేయాలి..

‘ప్రైవేట్’ దోపిడీకి.. పగ్గాలేయాలి..

వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేట్ స్కూళ్లు. విద్యా హక్కు చట్టానికి తూట్లు. యథేచ్ఛగా పుస్తకాలు, టై, బెల్టుల విక్రయాలు.. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. అందరి కుమ్మక్కుతోనే జరుగుతోంది ఈ తతంగం అంటూ జోరుగా ప్రచారాలు. వ్యవస్థలో అన్నీ లోపాలే. పేదవాడికి అందని ద్రాక్షలా మారిన ప్రైవేట్ బడుల్లో సదువులు. ప్రభుత్వాలేమో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, వారికి మెరుగైన విద్యను అందించాలని చూస్తుంటే.. కొందరు అధికారులు కాసులకు కక్కుర్తిపడుతూ విచ్చలవిడిగా ప్రైవేట్ బడులకు అనుమతులు ఇస్తున్నారు. వారేమో ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నారు. ప్రభుత్వం జర వీటిపై గట్టిగనే నజర్ పెట్టాలి.

  • అరుణ్ రెడ్డి పన్నాల

RELATED ARTICLES
- Advertisment -

Latest News