సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంత్రి (Minister) పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హుస్నాబాద్ (Husnabad) కాంగ్రెస్ పార్టీ (Congress Party) కార్యకర్తలు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో (Celebrations) పాల్గొని కేక్ (Cake) కట్ చేశారు.

ఆదర్శ పాలనతో ప్రజల మనసు గెలిచిన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేవుడు, ప్రజల దీవెనలతో ఆయన మరింత కాలం రాష్ట్రానికి ఇలాగే అద్భుత నాయకత్వాన్ని అందించాలని పేర్కొన్నారు.
- Advertisement -
