Thursday, April 16, 2026
Homeఖమ్మంPonguleti | ఆత్మీయుడి పాడె మోసిన పొంగులేటి

Ponguleti | ఆత్మీయుడి పాడె మోసిన పొంగులేటి

ఆత్మీయుడి అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy).. ప్రొటోకాల్ (Protocol) పక్కన పెట్టి పాడె మోశారు. ఖమ్మం జిల్లా (Khammam District) పాలేరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు (Paleru Congress Party Senior Leader) యడవల్లి రామిరెడ్డి(Yadavalli Ramireddy)కి అంతిమ వీడ్కోలు (Final Farewell) పలికారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాలంటే పదవులు మాత్రమే కాదని, ఆత్మీయ అనుబంధమని నిరూపించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News