Wednesday, February 11, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నేడే పోలింగ్ ఓటరుడా.. నీ సమయం వచ్చింది..

Aaj Ki Baath | నేడే పోలింగ్ ఓటరుడా.. నీ సమయం వచ్చింది..

నేడే పోలింగ్ ఓటరుడా.. నీ సమయం వచ్చింది.. ఈ సారైన నీ విలువైన ఒక్క ఓటు హక్కును మత్తు వీడి వినియోగించుకో సోదర.. నీ ఓటే ఒక అభ్యర్థిని ఓడించొచ్చు, గెలిపించొచ్చు లేదా టాస్ వేయడానికి కూడా దారి తీసే అవకాశం సోదర… కాబట్టి ఒక్క ఓటే కదా అని నిరక్ష్యం చేయకు సోదర… నిర్భయంగా ఓటు వేసి మరుసటి రోజు నీ పనుల కొరకు నిగ్గదీసి అడగడానికి సిద్ధంగా ఉండు సోదర…

- Advertisement -
RELATED ARTICLES

Latest News