Monday, October 27, 2025
ePaper
HomeజాతీయంPM Modi | రాష్ట్రపతిని కలిసిన ప్రముఖులు

PM Modi | రాష్ట్రపతిని కలిసిన ప్రముఖులు

దీపావళి పండగ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) సోమవారం రాష్ట్రపతి (President) ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌(Rastrapati Bhavan)కు వెళ్లి ద్రౌపది ముర్ముకి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా రాష్ట్రపతిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలను సైతం రాష్ట్రపతి షేర్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News