Friday, October 3, 2025
ePaper
Homeఫోటోలుపద్మశాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవం

పద్మశాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవం

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు

కులాభిమానం తప్పు కాదు… కానీ కులపిచ్చి మాత్రం ఉండకూడదు

కులాలు పక్కన పెట్టి బీసీలంతా ఐక్యంగా ముందుకు రావాలి

రాష్ట్రంలో బీసీలు 56 శాతం ఉన్నారని కులసర్వేలో తేటతెల్లమైంది

భారత్ జోడో యాత్రతో దేశ వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న రాహుల్ గాంధీ కులసర్వేకు శ్రీకారం చుట్టారు

రాహుల్ గాంధీ ఆశయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో శాస్త్రీయంగా కులసర్వే నిర్వహించగలిగాం

కేంద్రం జనగణనలో కులసర్వే చేపట్టడాన్ని స్వాగతిస్తున్నా

తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా మారింది

ఎవరి వాటా వారికే అనే రాహుల్ గాంధీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం

తెలంగాణ కులసర్వే దేశానికి రూల్ మోడల్ గా నిలిచింది

కొండా లక్ష్మణ్ బాపూజీ ను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది

ప్రజాభీష్టానికి మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకుని యువత రాజకీయాల్లో ఎదగాలి

అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా పనిచేయాలని పిలుపు

పద్మశాలీల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నాం

RELATED ARTICLES
- Advertisment -

Latest News