Thursday, April 9, 2026
Homeఆదిలాబాద్Nirmal | నిర్మల్ లో ఔట్ పేషెంట్ కన్సల్టెంట్ సేవలు ప్రారంభం

Nirmal | నిర్మల్ లో ఔట్ పేషెంట్ కన్సల్టెంట్ సేవలు ప్రారంభం

నిర్మల్లోని దేవేందర్ రెడ్డి, సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రెగ్యులర్ అవుట్‌పేషెంట్ కన్సల్టేషన్‌ సేవలను ప్రతి నెల రెండవ గురువారం
ప్రారంభించినట్లు ఆర్థోపేడిక్ కన్సల్టెంట్ వైద్యులు డాక్టర్ జయకృష్ణ రెడ్డి తెలిపారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.రోబోటిక్ మోకాలు,తుంటి మార్పిడి,ఆర్థ్రోస్కోపిక్ వంటి ఆధునాతనా సర్జరీలను చేయడం జరుగుతుందన్నారు.దీన్ని పట్టణ,పరిసర ప్రాంతా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News