ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం(Executive Engineer’s Office)లో అవినీతి నిరోధక శాఖ (Acb) సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో బిల్డింగ్ డివిజన్ (Building Division) డీఈ శ్రీనివాస్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఒక కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపుల కోసం లంచం (Bribe) అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో.. ఏసీబీ రంగంలోకి దిగి చాకచక్యంగా పట్టుకుంది. రెండు నెలల్లో పదవీ విరమణ (Retirement) చేయాల్సిన శ్రీనివాస్ ఏసీబీ వలలో చిక్కటం గమనార్హం.
- Advertisement -
