గ్రామ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat elections)కు ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఇవాళ తొలి విడతలో మొదటి రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా (Telangana State wide) 3,242 నామినేషన్లు వచ్చాయి. వార్డ్ (Ward) స్థానాలకు 1821 నామినేషన్లు దాఖలయ్యాయి. ఫస్ట్ ఫేజ్‌లో 4,236 గ్రామ పంచాయతీలకు, 37 వేలకు పైగా వార్డులకు డిసెంబర్ 11న ఓటింగ్ (Voting) జరగనుంది. ఈ మేరకు నంబర్ 29 వరకు నామినేషన్లు ఇవ్వొచ్చు. మరుసటి రోజు వాటిని పరిశీలిస్తారు. డిసెంబర్ 3లోపు విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పించారు. ఉపసంహరణ అనంతరం.. బరిలో ఉన్నవారి పేర్లను వెల్లడిస్తారు.
- Advertisement -
