Wednesday, February 11, 2026
Homeకెరీర్ న్యూస్KVS & NVS | 14967 ఉద్యోగాలు

KVS & NVS | 14967 ఉద్యోగాలు

కేంద్రీయ విద్యాలయ సంఘటన్(KVS), నవోదయ విద్యాలయ సమితి(NVS)లో 14967 టీచింగ్ (Teaching) అండ్ నాన్ టీచింగ్ (Non Teaching) ఉద్యోగాల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదలైంది. ఇందులోని కేవీఎస్‌లో అసిస్టెంట్ కమిషనర్ 8, ప్రిన్సిపల్ 134, వైస్ ప్రిన్సిపల్ 58, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1465, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 2794, లైబ్రేరియన్ 147, ప్రైమరీ టీచర్స్ 3365, నాన్ టీచింగ్ పోస్ట్‌లు 1155 మొత్తం 9126 ఉన్నాయి.

ఎన్వీఎస్‌లో ప్రిన్సిపల్ 93, అసిస్టెంట్ కమిషనర్ 9, పీజీటీలు 1513, పీజీటీ(మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్) 18, టీజీటీలు 2978, టీజీటీలు(థర్డ్ లాంగ్వేజ్) 443, నాన్ టీచింగ్ స్టాఫ్ 787 ఖాళీలు ఉన్నాయి. అర్హులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. www.cbse.gov.in, kvsangathan.nic.in, navodaya.gov.in ద్వారా దరఖాస్తు (Apply) చేసుకోవచ్చు. చివరి తేదీ ఈ నెల 11. వివిధ దశల్లో వడపోత అనంతరం తుది ఎంపిక చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News