మొత్తం 37 నామినేషన్ల దాఖలు
మోత్కూరు(ఆదాబ్ హైదరాబాద్): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మునిసిపాలిటీలో రెండో రోజు 34 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధ, గురువారాల్లో (రెండు రోజులు) మొత్తం 37 నామినేషన్లు వచ్చాయి. ఈ విషయాన్ని మునిసిపల్ కమిషనర్ కె.సతీష్ కుమార్ తెలిపారు. వార్డులు, పార్టీల వారీగా సమర్పించిన నామినేషన్ల వివరాలు..
1వ వార్డులో బీజేపీ-1, కాంగ్రెస్-1, బీఆర్ఎస్-1, స్వతంత్ర-1
2వ వార్డులో కాంగ్రెస్-1, బీఆర్ఎస్-1, స్వతంత్ర-1
3వ వార్డులో బీజేపీ-1, బీఆర్ఎస్-1, కాంగ్రెస్-1
4వ వార్డులో బీజేపీ-1, బీఆర్ఎస్-1, స్వతంత్ర-1, కాంగ్రెస్-1
5వ వార్డులో కాంగ్రెస్-1, బీఆర్ఎస్-1, స్వతంత్ర-1
6వ వార్డులో-0
7వ వార్డులో బీజేపీ-1, కాంగ్రెస్ -2, బీఆర్ఎస్-1
8వ వార్డులో సీపీఎం-1, కాంగ్రెస్-1, స్వతంత్ర-1
9వ వార్డులో కాంగ్రెస్-2, బీఆర్ఎస్-1, స్వతంత్ర-1, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీలు-1
10వ వార్డులో బీజేపీ-1
11వ వార్డులో బీజేపీ-2, కాంగ్రెస్-2, బీఆర్ఎస్-1
12వ వార్డులో స్వతంత్ర-1, కాంగ్రెస్-1
