Sunday, January 18, 2026
EPAPER
Homeనిజామాబాద్‌Arvind Note | బీజేపీ అభ్యర్థులకు నిజామాబాద్ ఎంపీ గమనిక

Arvind Note | బీజేపీ అభ్యర్థులకు నిజామాబాద్ ఎంపీ గమనిక

నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(Nizamabad Municipal Corporation) పరిధిలోని బీజేపీ నాయకుల(BJP Leaders)కు ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) ముఖ్య గమనిక(Note) జారీ చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో(Municipal Elections) పోటీచేయాలనుకునేవారు ఈ నెల 19న సోమవారం నిజామాబాద్ జిల్లా బీజేపీ ఆఫీసు(BJP District Office)కు వచ్చి అప్లికేషన్ ఫామ్(Application Form) నింపి పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి అందజేయగలరని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News