Tuesday, February 10, 2026
Homeఆరోగ్యంNIMS | ఆరోగ్యశ్రీ కింద అధునాతన గుండె చికిత్స

NIMS | ఆరోగ్యశ్రీ కింద అధునాతన గుండె చికిత్స

తీవ్రమైన VPCsతో బాధపడుతున్న ఇద్దరు యువ రోగులకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో అధునాతన 3D మ్యాపింగ్‌తో RFA చికిత్స నిర్వహించారు. VPC భారం 40–50% నుంచి 0%కి తగ్గించి పూర్తిగా నయం చేశారు. ఈ ప్రాణరక్షక చికిత్సలు ఆరోగ్యశ్రీ(Aarogyasri) కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో EPS+RFA చికిత్స అందిస్తున్న ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్ అని మరోసారి నిరూపితమైంది. VPCs ఫుల్‌ఫామ్.. సివియర్ వెంట్రిక్యులర్ ప్రిమెచ్యూర్ కాంట్రాక్షన్స్. RFA ఫుల్‌ఫామ్.. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్.

- Advertisement -
RELATED ARTICLES

Latest News