Wednesday, February 18, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నూతన వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు

Aaj Ki Baath | నూతన వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు

నూతనంగా గెలిచిన వార్డు మెంబర్ అభ్యర్థుల్లారా… ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… భారతదేశ అత్యున్నత రాజ్యాంగంపై వినయ, విధేయతతో కూడిన ప్రమాణం స్వీకారం అయితే చేసారు.. కానీ వారి సొంత రాజ్యాంగాన్ని అమలుపరుస్తారో.. లేదా భారతదేశ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ వార్డును అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారో.. చూడాలి మరి మున్ముందు… రాజ్యాంగ విలువలను కాపాడండి.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి.. ప్రజాహిత కార్యక్రమాలతో.. నిజమైన ప్రజా నాయకులుగా పేరు తెచ్చుకోండి.. అల్ ది బెస్ట్..

  • శివకుమార్ మోతే..
- Advertisement -
RELATED ARTICLES

Latest News