Saturday, March 28, 2026
HomeతెలంగాణLok Bhavan | లోక్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు

Lok Bhavan | లోక్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్(Governor of Telangana) జిష్ణుదేవ్‌వర్మ(Jishnu Dev Varma) గురువారం లోక్ భవన్‌లో నూతన సంవత్సర(2026) వేడుకలు(New Year Celebrations) నిర్వహించారు. ఈ ఓపెన్ హౌజ్(Open House) కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కేబినెట్ మంత్రులు, ప్రముఖులు, సీనియర్ అధికారులు, పలువురు పౌరులు హాజరై పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 2026 ప్రతిఒక్కరికీ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, సురక్షితమైన, సంపన్నమైన సంవత్సరం కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News