Friday, February 27, 2026
Homeవరంగల్‌Pallevelugu | నూతన హైర్ బస్ ప్రారంభించిన డిపో మేనేజర్

Pallevelugu | నూతన హైర్ బస్ ప్రారంభించిన డిపో మేనేజర్

నర్సంపేట: నర్సంపేట డిపోలో నర్సంపేట టు వరంగల్ పల్లె వెలుగు బస్సును వరంగల్ జిల్లా హైర్ బస్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్ అద్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అద్దె బస్సుల గౌరవ అధ్యక్షులు లక్కం ప్రభాకర్ బస్సును ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మెనేజర్ మాట్లాడుతు ప్రజలకు మెరుగైన రవాణ కోసం ఈయొక్క సర్విస్ ను ప్రారంభించడం జరిగినది అని అన్నారు. సురక్షితమైన ప్రాయణం కొరకు టిస్ ఆర్టిసి సేవలను ఉపాయోగించుకొవలని మెనేజర్ ప్రజలను సూచించారు.

ఈ కార్యకమంలో తెలంగాణ రాష్ట్ర అద్దె బస్సుల గౌరవ అధ్యక్షులు లక్కం ప్రభాకర్ తో పాటు వరంగల్ రీజినల్ కన్వీనర్ మార పేల్లి రామ్ రెడ్డి లింగారెడ్డి, డిపోఎడ్ గార్డ్ వీరారెడ్డి, గోవర్ధన్, వెములరవి, మేడిపల్లి వెంకన్న, అశోక్ రెడ్డి, శ్రీనివాస్, రాంబాబు, రాము, భస్కర్ రెడ్డి, లక్కం వేణు, కట్ల ప్రశాంత్, లక్కం శ్రీను, బండారి సుమన్, ఎస్ రవిందర్, రంజిత్, రాజెశ్వర్, తదితర డిపో సిబ్బంది డ్రైవర్లు కండక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News