Tuesday, March 3, 2026
Homeరంగారెడ్డిACB | ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి

ACB | ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి

  • ఎంపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి కార్యదర్శి చెన్నయ్య
  • లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన అధికారులు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఓ ఎంపీడీవో తనదైన స్టైల్ లో డబ్బులు డిమాండ్ చేసి అడ్డంగా ఏసీబీకి చిక్కిన ఘటన సంచలనం రేకెత్తిస్తుంది. నందిగామ మండల ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య, ఓ భవన నిర్మాణానికి సంబంధించి రూ. లక్ష రూపాయలు తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

- Advertisement -
RELATED ARTICLES

Latest News