Wednesday, March 4, 2026
Homeరంగారెడ్డిCongress Party | వజ్రేష్ యాదవ్‌ను కలిసిన నాగారం నేతలు

Congress Party | వజ్రేష్ యాదవ్‌ను కలిసిన నాగారం నేతలు

మేడ్చల్ మల్కాజ్‌గిరి (Medchal Malkajgiri) జిల్లా కాంగ్రెస్ కమిటీ (District Congress Committee- DCC) అధ్యక్షుడు(President)గా నియమితులైన తోటకూర వజ్రేష్ యాదవ్‌(Thotakura Vajresh Yadav)ను నాగారం (Nagaram) కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం కీసర(Keesara)లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నాగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News