- సీనియర్ నాయకుడు రాఘవేందర్ గౌడ్
మేడ్చల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కట్ట మైసమ్మ ఆలయంలో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించిన ముదిరాజ్ సంఘం నాయకులు, ఈ కార్యక్రమానికి ముదిరాజ్ సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రామన్న గారి రాఘవేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు, ఈ సందర్భంగా రాఘవేంద్ర గౌడ్ ను ముదిరాజ్ సంఘం నాయకులు శాలువతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో సాకర బోయిన వెంకటేశం, శ్రీను, నర్సింగ్ రావు, నడికొప్పు దర్శన్, రాములమ్మ పాల్గొన్నారు.
- Advertisement -
