Homeరంగారెడ్డిWorld Health Day | ప్రపంచ హెల్త్ డే కార్యక్రమంలో పాల్గొన్న

World Health Day | ప్రపంచ హెల్త్ డే కార్యక్రమంలో పాల్గొన్న

  • చైర్మన్ సి హెచ్ గోపాల్ రెడ్డి

గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్ల కొయ్యాలో ఉన్న సి ఎం ఏ కళాశాలలో ప్రపంచ హెల్త్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చైర్మన్ సి గోపాల్ రెడ్డి డాక్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఎం ఆర్ కళాశాలలో ఉన్న వైద్య విద్యార్థులు తమ విద్య పట్ల మంచి శ్రద్ధ వహించాలని అన్నారు,రాబోయే రోజుల్లో మీరే భవిష్యత్ డాక్టర్లు అని తెలిపారు,మీ వల్ల సి ఎం ఆర్ సంస్థకి మరింత మంచి గౌరవం లభిస్తుందని,అందుకే మీరు కష్టపడి చదవాలని కోరారు,ఈ కార్యక్రమంలో డీన్ Dr వెంకట రమణయ్య,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News