Tuesday, March 24, 2026
Homeరంగారెడ్డిEtela Rajender | బీజేపీ అభ్యర్థులను బారి మెజార్టీతో గెలిపించాలి

Etela Rajender | బీజేపీ అభ్యర్థులను బారి మెజార్టీతో గెలిపించాలి

డబ్బులు, ప్రలోబాలు, మద్యం ఉన్నపటికీ కూడా మానవాడేవడో పనిచేసే వాడెవడో గుర్తించి ప్రజలు కౌన్సిలర్ అభ్యర్థులుగా గెలిపించుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు డబిల్ పూర్ గ్రామంలో ఉన్న భరత్ బైబిల్ కాలేజీలోని నామినేషన్ కేంద్రానికి అభ్యర్థుల తరఫున మద్దతుగా వచ్చారు. 10వ వార్డు గౌరయ్య గారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్, 16 దొంగల జగదీశ్వర్ రెడ్డి, 17 ప్రవీణ్ ముదిరాజ్, 21 ఉషిగారి గిరిబాబు లు ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ గౌడ్,సీనియర్ నాయకుడు నంద రెడ్డి,గుండ్ల పోచంపల్లి మాజీ కౌన్సిలర్ మల్లికార్జున్,హంసరాణి ,మేడ్చల్ మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షురాలు జల్లి శైలేజా హరనాథ్,రామన్న గారి శ్రీనివాస్ గౌడ్,చెరువు కొమ్ము శ్రీనివాస్ గౌడ్, ఎల్లం పెట్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్,,శ్రీ రంగవరం గ్రామ బీజేపీ పార్టీ అధ్యక్షుడు భూపాల్ ,బిజెపి నాయకులు వెంకట్ ముదిరాజ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News