- గుర్రం కవిత-డా.జి.లక్ష్మీనరసింహారెడ్డి
మోత్కూరు మున్సిపాలిటీ నూతన చైర్ పర్సన్ గా ఎన్నికైన గడ్డం స్వప్న- సోమ నరసయ్య దంపతులు గురువారం మున్సిపాల్టీ మాజీ చైర్ పర్సన్ గుర్రం కవిత-డా.జి.లక్ష్మీనరసింహారెడ్డి దంపతులను కలువగా తమ ఇంటికి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి, సన్మానించారు. మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తమ వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని వారికి ఈ సందర్భంగా మాజీ చైర్ పర్సన్ తెలిపారు.
- Advertisement -
