మల్కాజిగిరి నియోజకవర్గం, మల్కాజిగిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్, గుండా నిరంజన్, పిట్టల శ్రీనివాస్, జి ఎన్ వి. సతీష్ కుమార్, డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్, వైనాల ప్రవీణ్, సత్యమూర్తి ,సంతోష్ రాందాస్ ముదిరాజ్, పిట్టల నాగరాజు, రామచందర్, సయ్యద్ మబ్బు, ఫరీద్, ఇందిరా ప్రియదర్శిని, ఆశ, శారద, ఆగమయ్య, కొండగౌడ్, బ్రహ్మయ్య, పీవీ సత్యనారాయణ, కీర్తి ,గణేష్ ,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
