Homeరంగారెడ్డిWithdrawal | అక్రమ కేసులు ఎత్తేయాలి

Withdrawal | అక్రమ కేసులు ఎత్తేయాలి

  • డీజీపీని కలిసిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి…

మల్కాజిగిరికి(Malkajgiri ) చెందిన బీఆర్ఎస్ నాయకుల(BRS Leaders) మీద అక్రమంగా(Illegal) పెట్టిన కేసులను(Cases) ఎత్తివెయ్యాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర డిజిపికి మల్కాజిగిరి(Malkajgiri) ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) మంగళవారం డీజీపీ కార్యాలయంలో(DGP Office) కలిసి వినతి పత్రం సమర్పించారు. కొంతకాలం క్రితం బీఆర్ఎస్ నేత మేకల రాము యాదవ్ పై దాడి చేయడమే కాకుండా అక్రమంగా 11 కేసులను కాంగ్రెస్ నాయకులు పెట్టించారని ముమ్మాటికి అవి అక్రమంగా కేసులు పెట్టినవేనని డిజిపి దృష్టికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తీసుకెళ్లారు అని అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News