Tuesday, February 10, 2026
HomeజాతీయంPonnam | రవాణా అభివృద్ధి మండలి సమావేశంలో పొన్నం

Ponnam | రవాణా అభివృద్ధి మండలి సమావేశంలో పొన్నం

న్యూఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి(Union Minister) నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అధ్యక్షతన గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా మంత్రులతో రవాణా అభివృద్ధి మండలి 43వ సమావేశం(Transport Development Council Meeting) జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి స్పెషల్ సీఎస్, రవాణా శాఖ కమిషనర్, ఇతర రవాణా శాఖ అధికారులతో కలిసి మంత్రి(Telangana Minister) పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar ) పాల్గొన్నారు. తెలంగాణలో IDTR(డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన సంస్థ)ను ఏర్పాటుచేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News