Thursday, January 22, 2026
EPAPER
Homeనల్లగొండKomatireddy | బాధిత కుటుంబానికి పరామర్శ

Komatireddy | బాధిత కుటుంబానికి పరామర్శ

నల్లగొండ పట్టణం(Nalgonda Town)లోని సిద్ధార్థ కాలనీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి-జ్యోతి కుటుంబాన్ని మంత్రి(Minister) కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) పరామర్శించారు(Consultation). వారి కుమారుడు కోమటిరెడ్డి పవన్ రెడ్డి ఇటీవల అమెరికా(America)లో గుండెపోటు(Heart Attack)తో అకాల మృతి(Premature Death) చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు. పవన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వెంకటరెడ్డి–జ్యోతి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News