Tuesday, March 3, 2026
Homeకరీంనగర్Medical Camp | మెడికవర్ ఆస్పత్రి ఉచిత వైద్య శిబిరం

Medical Camp | మెడికవర్ ఆస్పత్రి ఉచిత వైద్య శిబిరం

కరీంనగర్ లోని మెడికవర్ ఆసుపత్రి మార్కెటింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆదివారం నాడుకరీంనగర్ పట్టణం లోని రామచంద్ర పూర్ లోనికాలనీ లోని శ్రీ భవాని కాలనీ లో ఉచితవైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా. బీపీ, షుగర్ లాంటి పరీక్ష లు చేసారు. ఆసుపత్రి ఇంచార్జ్ గుర్రం కిరణ్, డాక్టర్ సుస్మిత, మార్కెటింగ్ సిబ్బంది అనిల్, కోట కరుణాకర్, చంద్రశేఖర్, శ్రీ భవాని కాలనీ డెవలప్ మెంట్ సోసైటీ అధ్యక్షులు పులి గల్ల. శంకర్, ప్రధాన కార్యదర్శి ఎడ్ల కృష్ణ చైతన్య, టి డబ్ల్యూ జే ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ సత్తయ్య గౌడ్,ప్రభుత్వ రిటైడ్ వైధ్యాధికారి రవిందర్, దినేష్, జాకీర్, వైద్య సిబ్బంది శ్రీవాణి,ఎం హారిక,తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News