Thursday, February 12, 2026
Homeఆరోగ్యంMarijuana | గంజాయి అలవాటు మాన్పించాలంటే..

Marijuana | గంజాయి అలవాటు మాన్పించాలంటే..

పిల్లలకు గంజాయి అలవాటు ఉంటే దాన్ని మాన్పించటంలో కుటుంబం పాత్రే కీలకమని సైకాలజిస్టులు(Psychologists) సూచిస్తున్నారు. గంజాయి నుంచి బాధితుల(Victims)ను దూరం చేయాలంటే వారికి మనం దగ్గర కావాలని అంటున్నారు. ఆగ్రహం వ్యక్తం చేయకుండా, గొడవ పెట్టుకోకుండా సున్నితంగా డీల్ చేయాలి. మనస్ఫూర్తిగా మాట్లాడాలి. ఫ్రెండ్స్(Friends) కోసం అంటూ బయటికి వెళ్లొద్దని, ఎక్కువసేపు వాళ్లతోనే గడపకుండా సాధ్యమైనంత ఎక్కువగా కుటుంబ సభ్యుల(Family Members)తో కలిసి మెలిసి ఉండాలి చెప్పాలి. దానివల్ల మనసు వేరేవాటి వైపు మళ్లదని, గంజాయి వంటి చెడు అలవాట్లు దరిచేరవని తెలిపాలి. బ్యాడ్ హ్యాబిట్స్(Bad Habits) వల్ల ఆరోగ్యం(Health) ఏవిధంగా పాడైపోతుందో, భవిష్యత్తు(Future) ఎలా అంధకారమవుతుందో వివరించాలి. మంచి మాటలు చెప్పి, మంచి పనులు చేయించాలి. గంజాయి ఫ్యాషన్ కాదని, దానివల్ల లైఫ్ స్పాయిల్ అవుతుందని విడమరిచి చెప్పాలి. కొద్దిరోజులపాటు ఇలా ఎఫెక్టివ్‌గా కౌన్సిలింగ్(Effective Counseling) ఇస్తే వారిలో క్రమంగా మార్పు వస్తుందని మానసిక శాస్త్రవేతలు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News