Tuesday, March 3, 2026
HomeజాతీయంChhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో 26 మంది మావోయిస్టుల లొంగుబాటు

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో 26 మంది మావోయిస్టుల లొంగుబాటు

పలు రాష్ట్రాల్లో మావోయిస్టుల(maoists) లొంగుబాట్లు(Surrenders) కొనసాగుతున్నాయి. తాజాగా.. ఛత్తీస్‌గఢ్‌లో 26 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. సుక్మా జిల్లా ఎస్పీ(Sukma District SP) కిరణ్ ఛావన్ ఎదుట బుధవారం లొంగిపోయారు. వీరి ఆచూకీపై రూ.64 లక్షల రివార్డ్(Reward) ఉండటం గమనార్హం. మిగతా మావోయిస్టులు కూడా హింసను వీడి, అధికారుల ముందు సరెండర్ అవ్వాలని, తద్వారా జన జీవన స్రవంతి(Society)లో కలవాలని ఎస్పీ కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పునరావాస విధానం(Government’s Rehabilitation Policy) ప్రకారం అన్ని ప్రయోజనాలను(Benefits) అందిస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News