Tuesday, December 9, 2025
EPAPER
Homeఆదిలాబాద్LOC | మంచిర్యాల ఎమ్మెల్యే మంచి మనసు

LOC | మంచిర్యాల ఎమ్మెల్యే మంచి మనసు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే (Mancherial Mla) కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు (Kokkirala PremSagar Rao) మంచి మనసు చాటుకున్నారు. పేదలకు (Poor People) ప్రభుత్వపరంగా (Government Help) అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి ఇటీవల నాలుగు లక్షల పాతిక వేల రూపాయల విలువైన ఎల్ఓసీలను మంజూరుచేయించారు. మంచిర్యాల పట్టణంలోని రాళ్లపేటకు చెందిన M.అనుషకు ఆరోగ్య (Health) ఖర్చుల కోసం రూ.2 లక్షలు, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి గ్రామానికి చెందిన P.రవికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల 25 వేలు ఇప్పించారు. ఈ మేరకు వచ్చిన LOCలను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News