Homeఆదిలాబాద్Mancherial | కుల బహిష్కరణ

Mancherial | కుల బహిష్కరణ

  • బిఆర్ఎస్ కండువా కప్పుకోలేదని బారే కుల బహిష్కరణ

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం, భీంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన వార్డు మెంబర్ను కుల బహిష్కరణ చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భీంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి గుర్ల చంద్రశేఖర్ భార్య తానక్క కాంగ్రెస్ పార్టీ నుండి వార్డు మెంబర్ గా గెలుపొందింది… అక్కడున్న గ్రామ పెద్ద మనుషులు మరియు కుల పెద్ద మనుషులు తన కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోమని బలవంతం చేశారు కానీ అందుకు వినకపోవడంతో కుల బహిష్కరణ చేసి కులంలో జరిగే పనులకు పిలువకుండా బయట ఉపాధి పనులకు ఊరు నుండి ఇతన్ని ఎవరు పిలవకుండా వెలివేశారు… దీనితో బాధితుడు కన్నెపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదనీ తనకు ఇకనైనా న్యాయం చేయాలని బాధితులు ఆవేదన చేస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News