Homeరంగారెడ్డిడంపింగ్ యార్డ్‌ని సందర్శించిన మల్కాజిగిరి జోనల్ కమిషనర్

డంపింగ్ యార్డ్‌ని సందర్శించిన మల్కాజిగిరి జోనల్ కమిషనర్

స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా మల్కాజిగిరి జోనల్ కమీషనర్ సంచిత్ గంగ్వాన్ జవహర్ నగర్ పరిధిలో శానిటేషన్ పనుల నిర్వహణ మరియు డంపింగ్ యార్డ్, పవర్ ప్లాంట్‌ను మంగళవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో కీసర సర్కిల్ డిప్యూటి కమీషనర్ ఎన్ వసంత,అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News