జూబ్లీహిల్స్(Jubilee Hills) గడ్డ మీద బీసీ బిడ్డ నవీన్ యాదవ్(Naveen Yadav) నే గెలిపించాలని ప్రచారం చేస్తున్న రాష్ట్ర మంత్రి కొండా సురేఖ(Konda Surekha) గత ఎన్నికల్లో ఓటమి చెందినా… ప్రజా సేవ చేస్తూనే ఉన్న నాయకుడు నవీన్ యాదవ్ అంటూ… అటువంటి నేతను ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఈ దఫా భారీగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. గడపగడప ప్రచారం చేస్తూ… ప్రతి ఒక్కరికీ నవీన్ యాదవ్ గెలుపు ఆవశ్యకతను వివరిస్తున్న మంత్రి సురేఖ.






- Advertisement -
