నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో అధికారులు జాప్యం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం మీదకు దూసుకు వచ్చిన బిజెపి శ్రేణులు, బిజెపి జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్.
బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు.
ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న బిజెపి నాయకులు.
- Advertisement -
అధికారులు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని రాజకీయాల్లోకి రావాలని సూచించిన బిజెపి జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్.

- Advertisement -
