Monday, January 19, 2026
EPAPER
Homeఆదిలాబాద్Vedma Bojju Patel | ఎమ్మెల్యే అయి నేటికి రెండేళ్లు

Vedma Bojju Patel | ఎమ్మెల్యే అయి నేటికి రెండేళ్లు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే(Khanapur Mla)గా వెడ్మ బొజ్జు పటేల్ ప్రమాణస్వీకారం(Swearing in) చేసి నేటికి రెండేళ్లు (Two Years) అయింది. 2023 డిసెంబర్ 9న ఖానాపూర్ నియోజకవర్గ శాసన సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ 2 ఏళ్ల పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రజలపై అదే ఆప్యాయత, అదే సేవా (Service) గుణం చాటుకుంటున్నారు.

ఖానాపుర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.942 కోట్ల నిధులు తెచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ (Integrated School) నిర్మాణం కోసం రూ.200 కోట్లు, 3516 ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) మంజూరు చేయించారు. కాంగ్రెస్ పార్టీకి నిస్వార్ధ సైనికుడిలా పనిచేస్తున్నారు. ఇటీవల డీసీసీ పదవి కూడా పొందారు. ఖానాపూర్‌ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News