Homeరంగారెడ్డిkeesaragutta | కీసరగుట్ట బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

keesaragutta | కీసరగుట్ట బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

కీసరగుట్ట బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి శనివారం పరిశీలించారు. జాతరలో పట్టిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News