Saturday, March 7, 2026
Homeకరీంనగర్Recovery | రికవరీ మొబైల్ ను అప్పగించిన రూరల్ పోలీసులు

Recovery | రికవరీ మొబైల్ ను అప్పగించిన రూరల్ పోలీసులు

కమటం సాయికుమార్ అనే వ్యక్తి తన ఒప్పో ఫోను ను కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ గ్రామంలో లో పోగొట్టుకొని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా అట్టి ఫోను సి ఈ ఐ ఆర్ టెక్నాలజీ ద్వారా జగిత్యాల లో ఉన్నదని కనుక్కొని రికవరీ చేసి గురువారం ఫోన్ ను సంబంధిత యజమాని అయిన కమటం సాయికుమార్ కి అప్పగించినట్లు రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. పోగొట్టుకున్న ఫోన్ను రికవరీ చేయడంలో కృషిచేసిన కానిస్టేబుల్ కీర్తన ను రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News