HomeసినిమాKHAA Announcement | కమల్ హాసన్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్

KHAA Announcement | కమల్ హాసన్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్

ఈ సినిమా కమల్ హాసన్‌ ఐకానిక్ స్థాయికి సరిపోయే భారీ యాక్షన్‌ స్పెక్టకిల్‌గా రూపుదిద్దుకోబోతోంది. కమల్‌తో కలసి విక్రమ్‌ సినిమాలో తమ అద్భుతమైన స్టంట్‌ కొరియోగ్రఫీతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అన్‌బరీవ్‌.. ఇప్పుడు దర్శకులుగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సునీల్‌ కె.ఎస్‌ సినిమాటోగ్రఫీ, జేక్స్‌ బీజోయ్‌ మ్యూజిక్ అందించనున్నారు. ఎడిటింగ్‌ షమీర్‌ కె.ఎం‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ను వినేష్‌ బంగ్లాన్.

kamal haasan kamal films international khaa announcement 1

KHAA తో కమల్ హాసన్‌ ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ యాక్షన్‌ మాస్టర్స్‌ అన్‌బరీవ్‌కు తమ క్రియేటివ్ విజన్ చూపించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

- Advertisement -

తారాగణం: కమల్ హాసన్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: అన్బరివ్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్
సంగీతం: జేక్స్ బిజోయ్
డిఓపి: సునీల్ కెఎస్
ఎడిటర్: షెమీర్ కెఎం
ప్రొడక్షన్ డిజైనర్: వినేష్ బంగ్లాన్
పీఆర్వో: వంశీ-శేఖర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News